టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ….

Clash between TDP and YCP in Tea Bank

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది&period; 3వ తేదీన టీ వడ్డూరులో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో నిన్నటి రాత్రి తెలుగుదేశం బ్యానర్లు కడుతుంటే మా ఊర్లో తెలుగుదేశం జెండా ఎగరకూడదని వైసీపీ నాయకులు టిడిపి నాయకులు పైన దాడి చేసారు&period; వీధిలైట్లు ఆపి 50 మందిపైనే వైసిపి నాయకులు వచ్చి టిడిపి నాయకులు పైన దాడి చేసారు&period; స్వతంత్ర బాబు&comma; దొరస్వామి&comma; వినోద్&comma; అమర&comma; ప్రియ అనే మహిళ తల పైన తీవ్ర గాయాలయ్యాయి&period; మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించి మీకు నేనున్నానని వాళ్ళకి వెన్నుదట్టి ధైర్యం చెప్పారు&period; వైసీపీకి పోయే కాలం వస్తేనే ఇటువంటి బుద్ధి పుడుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్