కేసీఆర్ ను కలవనున్న సీఎం జగన్..!

CM Jagan to meet KCR

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; నేడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ పర్యటన&period; తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ అధినేత కే&period;చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం వైఎస్‌ జగన్‌&period; ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకుంటారు&comma; బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్‌ఎస్‌ అధినేత కే&period;చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి&period; అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.