నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన…

Students of Bashir Bagh Nizam College in Hyderabad took up agitation

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు&period; సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ కట్టలేదని 15మంది విద్యార్థులను ఎగ్జామ్ కు అనుమతించలేదని ఆ కాలేజీ సిబ్బందిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; తమకు ఎగ్జామ్ ఫీజ్ విషయంలో సమాచారం లేదని&comma; ఇప్పుడు ఫీజ్ కడతామని ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు కోరారు&period; కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వలేమని చెప్పడంతో ఎగ్జామ్ ను బహిష్కరించి&comma; తోటి విద్యార్థుల 15 మందికి ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తేనే తాము సైతం ఎగ్జామ్ రాస్తామని కాలేజీ ఆవరణలో విద్యార్థులు ఆందోళనకు దిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..