భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు..

Aadi srinivas

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా&period; వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 14&comma;581 మెజార్టీతో గెలుపొందారు&period; ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ&comma; తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని&comma; 2014లో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గత పదేళ్లుగా పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చిందనన్నారు&period; రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని&comma; అలాగే వేములవాడ నియోజకవర్గంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిచేస్తానని&comma; ఈసారి గెలుపు ప్రజల గెలుపుని&comma; తన గెలుపును ప్రజలకు అంకితమిస్తున్నానని చెప్పారు&period; అనంతరం రిటర్నింగ్ అధికారి మధుసూదన్ ఆది శ్రీనివాస్ కు అందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pDrILkUFJV"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;raj-thakur-makkan-singhs-great-victory-in-ramagundam&sol;amp&sol;">రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఘనవిజయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఘనవిజయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;raj-thakur-makkan-singhs-great-victory-in-ramagundam&sol;embed&sol;&num;&quest;secret&equals;LJzDLPSBBu&num;&quest;secret&equals;pDrILkUFJV" data-secret&equals;"pDrILkUFJV" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"B0WnZSZdrr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;a-resounding-victory-with-a-huge-majority&sol;amp&sol;">భారీ మెజార్టీతో ఘన విజయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారీ మెజార్టీతో ఘన విజయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;a-resounding-victory-with-a-huge-majority&sol;embed&sol;&num;&quest;secret&equals;bbnU0mLCxJ&num;&quest;secret&equals;B0WnZSZdrr" data-secret&equals;"B0WnZSZdrr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??