రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఘనవిజయం

Raj thakur

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఘన విజయం సాధించారు&period; నియోజకవర్గంలో 1&comma;51&comma;865 ఓట్లు పోలవగా మక్కాన్ సింగ్ కు 91&comma;432 ఓట్లు రాగా అతని సమీప అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే కోరు కంటి &period;చందర్ కు 35&comma;080 ఓట్లు వచ్చాయి&period; గత మూడు పర్యాయాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మక్కా న్ సింగ్ ఎట్టకేలకు విజయం సాధించారు&period; రామగుండంలో అరాచక పాలనకు ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెప్పారని అన్నారు&period; బి అర్ ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని తాము రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఉన్నత స్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చారు&period; బైట్&period; రాజ్ ఠాకూర్ మక్కా న్ సింగ్&comma; ఎమ్మెల్యే&comma; రామగుండం<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్