వికాస్‌రాజ్‌‌తో కాంగ్రెస్ నేతల భేటీ…..

Congress leaders met with Vikasraj

Advertisements

&NewLine;<p>తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు&period; ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు&period; ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు&period; ఈవోతో భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ&period;&period; రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై ఢిల్లీలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు&period; నాలుగు అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు&period; రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు&period; భూ రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు&period; అసైన్డ్‌ ల్యాండ్స్‌ రికార్డులు మారుస్తున్నారన్నారు&period; ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు&period; సీఈవోను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి&comma; మధుయాష్కీ&comma; ఉత్తమ్‌&comma; పొంగులేటి ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..