దుర్గమ్మను దర్శించుకున్న మాజీ సీఎం….

Chandrababu Vijayawada visited Indrakiladri Durgamma

Advertisements

&NewLine;<p>మాజీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు&period; అయితే దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాన్నారు&period; రేపు సింహాచలం దర్శనం చేసుకుని&comma; 5న శ్రీశైల దర్శనం&comma; తర్వాత దర్గాకు కూడా వెళతానన్నారు&period; అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు&period; రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని కోరానని తెలిపారు&period; తన శేష జీవితం ప్రజలకు అంకితమిస్తున్నానన్నారు&period; నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడనని తెలిపారు&period; గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారన్నారు&period; తన బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారని&period;&period; కొంతమంది ప్రాణ త్యాగాలు కూడా చేశారన్నారు&period; నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని&period;&period; ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా&period;&period; ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకునన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్