ఖమ్మం(Khammam) పార్లమెంట్ స్థానంలో రామసహాయం రఘురాంరెడ్డి(Raghuram Reddy) తరపున కాంగ్రెస్ నేతలు(Congress leaders) మంగళవారం నాడు నామినేషన్ దాఖలు(Filing of nomination) చేశారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ(Congress party) రఘురాంరెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో రఘురాం రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఇతర అభ్యర్థుల పేర్లు వెనక్కి వెళ్లాయి. ఇంత వరకు వచ్చిన పేర్లను వెనక్కి రఘురాంరెడ్డి పేరు ప్రధానంగా నిలవడం వెనుక ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కూడ ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి