ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

Dr.B.R.Ambedkar

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా… ఇచ్చాపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు దళిత సంఘాలు&comma; వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు&period; జిల్లా పరిషత్ చైర్పన్ పిరియా విజయసాయిరాజ్ ఈ వేడుకలకు హాజరయ్యారు&period; అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు&period; ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ సమన్యాయం కల్పిస్తూ భిన్నత్వంలో ఏకత్వం తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ రచించారని అన్నారు&period; చిన్ననాడు ఎంతో వివక్షకు గురైన డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ అత్యున్నత విద్యార్హతలతో భారత రాజ్యాంగాన్ని రచించిన స్థాయికి ఎదిగారని అన్నారు&period; భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పరిపాలనలో చూపిస్తున్నారని&period;&period; అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4qXNliSwHx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;a-grand-chokkani-mahotsavam-in-srikalahasti&sol;amp&sol;">శ్రీకాళహస్తిలో ఘనంగా చొక్కాని మహోత్సవం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీకాళహస్తిలో ఘనంగా చొక్కాని మహోత్సవం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;a-grand-chokkani-mahotsavam-in-srikalahasti&sol;embed&sol;&num;&quest;secret&equals;sLqW5DIrai&num;&quest;secret&equals;4qXNliSwHx" data-secret&equals;"4qXNliSwHx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5BsTxEi9fK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;except-the-buses-are-full-there-are-nil-people-for-the-meeting&sol;amp&sol;">బస్సులు ఫుల్ అవుతున్నాయే తప్ప సభకు జనం మాత్రం నిల్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బస్సులు ఫుల్ అవుతున్నాయే తప్ప సభకు జనం మాత్రం నిల్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;except-the-buses-are-full-there-are-nil-people-for-the-meeting&sol;embed&sol;&num;&quest;secret&equals;XrAdzXZBNJ&num;&quest;secret&equals;5BsTxEi9fK" data-secret&equals;"5BsTxEi9fK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్