హెచ్ఎండీఏ ఖాళీ భూమిలో టౌన్షిప్ ల నిర్మాణం.. భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ హెచ్ఎండీఏ లో ఉన్న ఖాళీ భూముల్లో టౌన్షిప్ లు నిర్మిస్తామని&comma; డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు&period; టౌన్ షిప్ లు నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు&period; మాస్టర్ ప్లాన్ లో రహదారుల విస్తరణ ఎంతవరకు ఉంటుందనేది మార్క్ చేయాలనీ&comma; దీనిద్వారా ఇళ్లు నిర్మించిన తరువాత తొలిగించాల్సిన అవసరం ఉండదన్నారు&period; హెచ్ఎండీఏ పరిధిలో చెరువులకు సంబందించి ఒక్కో సందర్భంలో ఒక్కో సంఖ్య చెప్తున్నారని&comma; వాటిని శాస్త్రబద్దంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"dnu9lPb8SOs" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..