సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలు…

CPI 99th Inaugural Celebrations

Advertisements

&NewLine;<p>ఈ రోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో 99à°µ ఆవిర్భావ వేడుకలను మందమర్రిలో ఘనంగా నిర్వహించరు&period; ఈ కార్యక్రమానికి<br>CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్&comma; జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్&comma; రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు&period; ముందుగ మందమర్రి పార్టీ కార్యాలయం పార్టీ పట్టణ కార్యదర్శి కమెర దుర్గ రాజు జెండా ఎగురవేశారు&period; అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ముఖ్య కూడలిలోని పార్టీ జెండాను ఆవిష్కరించారు&period; జిల్లా సమితి సభ్యులు భగత్ సింగ్ భవన్ వద్ద రాయబారం వెంకన్న అబ్రహం స్తూపం వద్ద భీమనాధుని సుదర్శన్ జెండాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ ఆవిష్కరణ చేశారు&period; ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ… ఈనెల 20 నుండి 26 వరకు జరుగు సిపిఐ 99 ఆవిర్భావ వేడుకలను పట్టణ&comma; మండల&comma; గ్రామ స్థాయిలలో అరుణ పతాకలను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది అన్నారు&period; 1925 డిసెంబర్ 26à°¨ కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ ఆవిర్భవించినాడే దున్నే వారికి భూమి కావాలని పార్టీ చెప్పడం జరిగినది నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల&comma; పేద ప్రజల కార్మిక కర్షకుల కోరకు ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదీ అన్నారు&period; దేశంలో కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితంగా కార్మికుల&comma; కర్షకుల పక్షాన అనేక హక్కులను చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు&period; పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తుంది అన్నారు&period; నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి దున్నేవాడికి భూమి కావాలి అని సుమారు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది అని అన్నారు&period; ఈ కార్యక్రమంలో Aituc బ్రాంచ్ కార్యదర్శి సలెంద్ర సత్యనారయణ&comma; సీపీఐ పట్టణ నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్