సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisements

<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలు కలిచివేస్తున్నాయి&period; అతివేగంగా దూసుకు వచ్చిన స్కార్పియో కారు బస్సు కోసం రోడ్డుపై వెయిట్ చేస్తున్న మహిళలపైకి దూసుకొచ్చింది&period; ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా&comma; పలువురికి తీవ్రగాయాలయ్యాయి&period; గంభీరావుపేట మండలం రాజరాజేశ్వరావు కాలనీకి చెందిన మహిళలు గజ సింగవరం బస్టాండ్‌ దగ్గర బస్సు కోసం ఎదురు చూస్తున్నారు&period; అయితే బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో రోడ్డుపై నిలబడ్డారు&period; ఐతే అతివేగంతో దూసుకొచ్చిన స్కార్పియో కారు ఆ బస్సును ఓవర్‌ టేక్ చేసే క్రమంలో ప్రయాణికుల పైకి దూసుకొచ్చింది&period; ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది&period; ఆమెతోపాటు రజిత అనే మరో మహిళ చిన్న కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు&period; స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..