శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు

Suresh Babu and Deepika are sleeping

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు&period; ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు&period; సురేష్‌ బాబు రెండో కుమారుడు అభిరామ్ వివాహం ఇటీవలే జరిగింది&period; ఈ సందర్భంగా కొత్త దంపతులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నూతన దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు&period; అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు&comma; పట్టువస్త్రాలను అందజేశారు&period; మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే కూడా స్వామి వారిని దర్శించుకున్నారు&period; ఆలయం వెలుపల దీపికను చూసేందుకు భక్తులు&comma; అభిమానులు ఎగబడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .