రేవంత్ రెడ్డి సీఎం కావాలని డిమాండ్..!

telangana cm revanth reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు&comma; కార్యకర్తలు డిమాండ్ చేశారు&period; రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని హాజరైన వారు ఆ కార్యక్రమం వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు&period; అదే సమయంలో రేవంత్ రెడ్డి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్న వివిధ ప్రాంతాల నేతలు&comma; కార్యకర్తలతో మా ప్రతినిధి సత్తిరాజు మరింత సమాచారం అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్