చిల్డ్రన్స్ డే సందర్భంగా 100 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన

100 feet national flag

Advertisements

&NewLine;<p>జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గడియార స్తంభం సెంటర్ లో 100 అడుగుల జాతీయ జెండాతో విధ్యారిని&comma; విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డీ&comma; మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ&comma; టీచర్లు పాల్గొన్నారు&period; స్థానిక గడియార స్తంభం సెంటర్ లో జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహిస్తూ జాతీయ గీతాన్ని ఎమ్మెల్యే&comma; ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు&comma; విధ్యారిని&comma; విద్యార్థులు ఆలపించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని గుర్తించిన మహనీయుడు పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ అన్నారు&period; ఆయనకు పిల్లలంటే అమితమైన ప్రేమ అన్నారు&period; అంతేగాకుండా దేశానికి దిశ&comma; దశ నిర్ధేశించేది బాలలే అన్నారు&period; ధనిక&comma; పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని నెహ్రూ ఆకాంక్షించారన్నారు&period; అందుకోసమే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4koZdYmkhG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;what-is-the-result-of-visiting-sri-venkateswara-swamy-on-any-given-day&sol;amp&sol;">ఏరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఏ ఫలితం కలుగుతుంది<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఏ ఫలితం కలుగుతుంది&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;what-is-the-result-of-visiting-sri-venkateswara-swamy-on-any-given-day&sol;embed&sol;&num;&quest;secret&equals;DCPcizUsVV&num;&quest;secret&equals;4koZdYmkhG" data-secret&equals;"4koZdYmkhG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"I68O52bTfe"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;the-compounder-is-a-satanic-ruler&sol;amp&sol;">కాంపౌండర్ పైశాచిక నిర్వాకం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాంపౌండర్ పైశాచిక నిర్వాకం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;the-compounder-is-a-satanic-ruler&sol;embed&sol;&num;&quest;secret&equals;xTQeRs3B9q&num;&quest;secret&equals;I68O52bTfe" data-secret&equals;"I68O52bTfe" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!