కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి…

Revanth Reddy

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్‌ అభివృద్ధి&comma; సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు&period; డబుల్ బెడ్రూం&comma; దళితులకు మూడెకరాలు&comma; కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు&period; కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు&period; కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ&period;500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు&period; మహిళలకు ప్రతీ నెలా రూ&period;2500 అందిస్తామని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్