85
ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం మహా జాతర. అందులో జంపన్న వాగుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఉలక్నవరం నుంచి నీళ్లు వదలకపోవడంతో వాగు అంతా బురద మయమైంది. దీంతో భక్తులు బురద నీటిలో స్నానం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే బురద నీటిలో చెప్పులు, ప్లాస్టిక్ కవర్లు, డైపర్స్ ఉండటంతో దుర్గంధం వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.