విద్యార్థి అదృశ్యం కలకలం

Missing

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లోని హయత్ నగర్ నేతాజీ నగర్ లో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది&period; 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సంజయ్ అకస్మాత్తుగా మిస్సయ్యాడు&period; మధ్యాహ్నం 3గంటలకు ఇంటి నుండి వెళ్లిన విద్యార్థి సాయి సంజయ్ తిరిగి రాలేదు&period; హోమ్ వర్క్ చేయలేదని సంజయ్ తల్లిదండ్రులు మందలించారు&period; ఇంట్లోంచి బయటకు వెళ్లిన సాయి సంజయ్ రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..