పెండింగ్ చలాన్లపై బంపర్ ఆఫర్.. అసలు మిస్ చేసుకోవద్దు

pending challans

Advertisements

&NewLine;<p>వాహనదారులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది&period; వాహనాలపై నమోదైన పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది&period; ఆర్టీసీ బస్సులు&comma; తోపుడు బళ్లపై ఉన్న పెండింగ్ చలాన్లకు 90 శాతం డిస్కౌంట్ ఇచ్చింది&period; టూ వీలర్స్‌కు 80 శాతం&comma; ఫోర్ వీలర్స్&comma; ఆటోలకు 60 శాతం రాయితీ ప్రకటించింది&period; భారీ వాహనాలకు 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది&period; పెండింగ్ చలాన్లను ఈ నెల 26 తేదీ నుండి వచ్చే నెల 10à°µ తేదీ వరకు ఈ చలాన్ వెబ్ సైట్ ద్వారా చెల్లించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది&period; రాష్ట్రంలోని వాహనాలపై చలాన్ల పెద్దఎత్తున పెండింగ్‌లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది&period; గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే&period; పెండింగ్ చలాన్లపై గతంలో డిస్కౌంట్ ప్రకటించినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్