సిద్ధం సభకు వెళ్తుండగా ఆపశృతి

Fatal Road Accident

Advertisements

&NewLine;<p>కోటబొమ్మాలి ఇండియన్ బ్యాంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న వైఎస్ఆర్సిపి సిద్ధం సభకు వెళ్తుండగా ఆపశృతి చోటుచేసుకుంది&period; కోటబొమ్మాలి మండలం కొసాల పురం గ్రామానికి చెందిన ఉప్పాడ లక్ష్మణరావు&lpar;48&rpar; ప్రైవేట్ బస్సు కండక్టర్గా పనిచేస్తున్నాడు&period; విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న బస్సు నుండి కాలుజారి అదే బస్సు చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.