దీపావళి వేడుకలు

thiru veedhi

Advertisements

&NewLine;<p>శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆధ్వర్యంలో నరక చతుర్దశి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు&period; ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులకు మేళతాళాలు&comma; మంగళ వాయిద్యాలతో తిరువీధి నిర్వహించారు&period; శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మధ్యరంగం మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు&period; అనంతరం వేదమంత్రాలు&comma; మంగళ వాయిద్యాల నడుమ నరకాసుర ప్రతిమను దహనం చేశారు&period; ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ&comma; ఆలయ ఈవో గొలమరి శ్రీనివాస్ రెడ్డి&comma; ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు&comma; కమిటీ సభ్యులు&comma; ఉభయ దాతలు&comma; మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్