ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు..!

DK Aruna

Advertisements

&NewLine;<p>కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ&period; హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ&period; కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు&period; విచారణ పై కాంగ్రెస్‌ చొరవ తీసుకోవాలని&comma; కమీషన్ల కోసం ప్రాజెక్ట్‌ను నాణ్యతాలోపంతో డిజైన్‌ చేశారని ఆరోపించారు&period; కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలన్న డీకే అరుణ&period; ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..