తస్మాత్ జాగ్రత్త..! మీ కార్డును ఎవరికి ఇవ్వకండి

ATM

Advertisements

&NewLine;<p>ఎ&period;టి&period;ఎం&period; లో నగదు విత్ డ్రా చేయడానికి వెళ్ళిన వ్యక్తి వద్ద కార్డు దొంగిలించి ఆ కార్డు తో 1&comma;86&comma;000&sol;- రూపాయలు దొంగిలించిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో చోటు చేసుకుంది&period; జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 14 వతేదీ న తన భార్య ఖాతా కు సంబంధించిన ఎ&period;టి&period;ఎం&period; కార్డు ను తీసుకుని జంగారెడ్డిగూడెం లోని రామాలయం స్టేట్ బ్యాంకు ఎ&period;టి&period;ఎం&period; లో 5&comma;000&sol;- రూపాయలు విత్ డ్రా చేయడానికి వెళ్ళాడు&period; అయితే డబ్బులు తీయడానికి అవగాహనా లేకపోవడం తో అక్కడికి వచ్చిన మరొక వ్యక్తి సహాయంతో ఎ&period;టి&period;ఎం&period; నుండి డబ్బులు విత్ డ్రా చేసి తీసుకున్నాడు&period; అదే సమయంలో అరుణ్ కుమార్ కు సహకరించిన గుర్తు తెలియని వ్యక్తి అరుణ్ కుమార్ కు చెందిన ఖాతాలో డబ్బులు భారీగా వున్నట్లు గుర్తించి అరుణ్ కుమార్ ఎ&period;టి&period;ఎం&period; కార్డ్ ను దొంగిలించి తనవద్ద నున్న కార్డు ను అరుణ్ కుమార్ కి ఇచ్చాడు&period; కార్డు లో తేడా ను గుర్తించలేని అరుణ్ కుమార్ అతను ఇచ్చిన కార్డు ను తీసుకుని లక్కవరం వెళ్ళిపోయాడు&period; అయితే అరుణ్ కుమార్ వద్ద నుండి ఎ&period;టి&period;ఎం&period; కార్డు ను దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి దఫదఫాలుగా అరుణ్ కుమార్ కార్డు ను వుపయోగించి 1&comma;86&comma;000&sol;- రూపాయలు విత్ డ్రా చేసి దొంగిలించాడు&period; అయితే డబ్బులు విత్ డ్రా చేసిన ప్రతిసారీ అరుణ్ కుమార్ కు మెసేజ్ లు వచ్చినప్పటికీ కార్డు వాడడంలో అనుభవం లేకపోవడం వలన అరుణ్ కుమార్ ఆ మెసేజ్ లను పట్టించుకోలేదు&period; నిన్న అరుణ్ కుమార్ కు డబ్బులు అవసరమై బ్యాంకు కు వెళ్లి చూడగా దఫదఫాలుగా ఎ&period;టి&period;ఎం&period; నుండి 1&comma;86&comma;000&sol;- రూపాయలు విత్ డ్రా అయ్యాయని తెలుసుకుని తన వద్ద నున్న కార్డ్ ను పరిశీలించగా అది తన కార్డు కాదని తెలుసుకుని బ్యాంకు వారిని సంప్రదించగా ఆ కార్డు ను పరిశీలించిన బ్యాంకు వారు ఆ కార్డు మేడపాటి వెంకటసత్యనారాయణ అనే వ్యక్తి కి చెందినదని&comma; ఆ వ్యక్తే అరుణ్ కుమార్ డబ్బు ను కాజేసి ఉండవచ్చని తెలిపినారు&period; తాను మోసపోయినట్లు తెలుసుకున్న అరుణ్ కుమార్ బ్యాంకు వారి సూచన మేరకు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు&period; బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సి&period;సి&period;టి&period;వి&period; ఫుటేజీ ని పరిశీలించగా అరుణ్ కుమార్ డబ్బులు డ్రా చేసే సమయంలో అతనితో వున్న టోపీ పెట్టుకున్న వ్యక్తి ని నిందితుడిగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!