జీడిపప్పు వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..!

cashew nut

Advertisements

&NewLine;<p>జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్&comma; ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం&period; సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు&period; అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది&period; జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా&comma; మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; నిపుణుల అభిప్రాయం ప్రకారం&comma; జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం&period; జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని&comma; ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌ పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు&period; రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం