పదవీ బాధ్యతలు స్వీకరించిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

Duddilla Sridharbabu

Advertisements

&NewLine;<p>ఐటీ&comma; సమాచార&comma; శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు&period; సచివాలయంలోని తన ఛాంబర్‌కు చేరుకున్న శ్రీధర్‌బాబుకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు&period; ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు&period; ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు శ్రీధర్‌బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..