తుఫాను ప్రభావం.. సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం

thufan

Advertisements

&NewLine;<p>తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో నెలకొన్ని ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయకూడదు&period; వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు&period; సముద్ర స్నానాలు పేరు చెప్పి సముద్రంలో దిగడం కూడా ప్రమాదకరం కాబట్టి అటువంటివి కూడా అనుమతించబడవు&period; సముద్రతీర ప్రాంతాల్లో ఇటువంటి వాటిని అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అన్ని శాఖల వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు&period; అదేవిధంగా ఈ ఉత్తర్వులను అమలు పరచవలసిందిగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులందరినీ ఆదేశించడమైనదని జిల్లా ఎస్పీ శ్రీ S&period; శ్రీధర్ గారు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.