రెవిన్యూ సమస్యల పరిష్కారానికై కృషి..

C.Praveen Aditya

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా ప్రజలు&comma; అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్&lpar;జేసీ&rpar; సీ&period;ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు&period; పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జేసీగా నియమించింది&period; ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఆయన కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు&period;‌ అనంతరం జిల్లా కలెక్టర్ à°¡à°¾ కృతికాశుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి&comma; డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి&comma; పౌరసరఫరాల సంస్థ డీఎం డీ&period;పుష్పమణి&comma; పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్&period;సూర్యప్రకాశరావు&comma; ఏడి సర్వే బి&period;లక్ష్మినారాయణ&comma; కలెక్టరేట్ ఏవో జీఎస్ఎస్ శ్రీనివాసు&comma; వివిధ విభాగాల అధిపతులు పలువురు ఇతర అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.