షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి – ఐఎన్టియుసి

INTUC

Advertisements

&NewLine;<p>రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే డిశంబర్ 27 న నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ &lpar;ఐఎన్టియుసి&rpar; కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమౌళి&comma; ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్యలు కోరారు&period; మంగళవారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ&period;&period; గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా&comma; ఐఎన్టియుసిని అబాసు పాలు చేసేలా&comma; ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు&period; అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు&comma; మంత్రులు ఐఎన్టీయూసీ కి మద్దతు ఇవ్వడం లేదనే చేస్తున్న ప్రచారం అసత్యమని&comma; దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి&comma; ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్&comma; ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య&comma; నాయకులు మిట్ట సూర్యనారాయణ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!