అందరు పీస్ గా ఉండాలి తప్పా.. పీసస్ గా కాదు

Suman visited Makhdoom Brothers shop

Advertisements

&NewLine;<p>ప్రముఖ నటుడు సుమన్ పాతబస్తి పత్తర్ గట్టి ప్రాంతములొని మఖ్దూం బ్రదర్స్ షాపును సందర్శించారు… పవిత్ర రంజాన్ మాసమును పురస్కరించుకుని ముస్లీం సోదరులు ప్రతి ఒక్కరు ఈ మాసములొ ఉపవాస దీక్షలు కొనసాగిస్తారని… కొందరు పేదవారుంటారని తన సహాయార్ధము తన వద్ద ఉన్న మంచి బట్టలు&comma; చేయాతగా ముందుకొచ్చి తన స్నేహితుడైన వారి కి అందిస్తు ముందుకొస్తున్నానని… ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని… ఎవరైన 200 సంవత్సరాలు బ్రతుకుతారా … ఎందుకంత ఆశా… ప్రతి ఒక్కరు ఐకమత్యంగా కలిసుండాలని… నా సక్సెస్ సమయమైన కాని&comma; కష్ట సమయంలొ సైతము నా గురించి అండగా ఉంటు ఆశిస్సులు అందించారని… అందరు పీస్ గా ఉండాలి తప్పా&period;&period; పీసస్ గా ఉండద్దనీ హితవు పలికారు… ఎన్నికల సమయంలొ కొందరు నాయకులు విడదీయడానికి ప్రయత్నిస్తారని వారికల్లబొల్లి మాటలను నమ్మకుండ ఉండాలని&comma; ఎవరైన ఏదైన చెబితే దాని గురించు అలిచించాలని… ఐకమత్యంగా ప్రతి ఒక్కరు మెలగాని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..