సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం….

Singareni elections

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో డిశంబర్ 27న సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో 39&comma;748 మంది సింగరేణి కార్మికులకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించబోతున్న సింగరేణి కాలరీస్ కంపెనీ &lpar;sccl&rpar; యాజమాన్యం&period; సింగరేణి కొల్ బెల్ట్ ఏరియాలో మందమర్రి డివిజన్ లొ 11 పోలింగ్ బూత్లను ఖరారు చేసారు&period; మందమర్రి డివిజన్ లొ 5&comma;300 మంది కార్మికులు ఉన్నారు&period; మందమర్రి మండలంలో డిశంబర్ 27న జరగబోయే ఎన్నికల పోలింగ్ బూత్ లలొ ఓటు హక్కు వినియోగించుకొనున్న సింగరేణి కార్మికులు&period; సింగరేణి ఎన్నికల కోసం బూత్ ప్రక్రియ ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి అధికారులు&period; ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగును&period; అదే రోజు సాయంత్రం మందమర్రి &lpar;CER CLAB&rpar; సీఈఆర్ క్లబ్ కౌంటింగ్ కేంద్రంలొ 6 గంటల నుంచి ఓట్లు కౌంటింగ్ చేసే ఏర్పాటు చేస్తున్నారు&period; ఈ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో&comma; ఏఐటీయూసీ&comma;&lpar;చుక్క&rpar; టీబిజికేఎస్&comma; &lpar;బాణం &rpar; ఐఎన్టియూసీ&comma;&lpar;గడియారం &rpar; గుర్తు లతో మరియు CITU&comma; HMS&comma; BMS&comma;TNTUC&comma; IFTU&comma; జాతీయ ప్రాంతీయ యూనియన్ సంఘల నాయకులు ఈ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ప్రచారం ఉదృతం చేస్తున్న పలు యూనియన్ నాయకులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..