పుస్తకాల ప్రదర్శనశాల….

Additional Collector Shyam Prasad Lal

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో నవ తెలంగాణ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో పుస్తకాల ప్రదర్శన శాల ఏర్పాటు చేశారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు అంతా మొబైల్స్ ని అతిగా ఉపయోగిస్తూ తమ తమ విద్యా సామర్థ్యాలను కోల్పోతున్నారు&period; మరియు తమ ప్రవర్తన విధానం మరి విపరీత పోకడలకు కారణం అవుతున్నది&period; కానీ పుస్తకాలను చదవడం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు&comma; జ్ఞాపక శక్తి కూడా పెరిగి ఒక బాధ్యతాయుత పౌరునిగా రూపొందే అవకాశం ఉందన్నారు&period; అందువల్ల పిల్లలంతా పుస్తకాలను చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు&period; ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన చేసిన గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యాన్ని&comma; మరియు నవ తెలంగాణ పబ్లిషర్స్ బాధ్యులను అభినందించారు&period; ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్&comma; కరస్పాండెంట్ రజనీ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..