ఘోర రోడ్డు ప్రమాదం

bus accident

Advertisements

&NewLine;<p>తమిళనాడు కుప్పం సరిహద్దు వాణియంబాడిలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు&comma; ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు పురుషులు&comma; ఒక మహిళ సహా 5 మంది మృతి చెందారు&period; 40 మందికి పైగా గాయపడ్డారు తిరుపత్తూరు జిల్లా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వాణియంపాడి చెట్టి అప్పనూర్ జంక్షన్ ప్రాంతంలో బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా చెన్నై నుంచి బెంగళూరు వస్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్&comma; ఉలుందూర్ పేటకు చెందిన ఎవుమ్మలై&comma; వాణియంబాడికి చెందిన మహ్మద్ బైరోస్&comma; చిత్తూరు ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్&comma; చెన్నైకి చెందిన కృతిక అనే మహిళ సహా ఐదుగురు మరణించారు&period; 40 మందికి పైగా తీవ్రంగా గాయపడగా&comma; ఇరుగుపొరుగు వారు వెంటనే వారిని రక్షించి చికిత్స నిమిత్తం వాణియంబాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; అలాగే వాణియంబాడి రూరల్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గురైన బస్సులను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5FfN1fWfBk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chandramohan-can-no-longer&sol;amp&sol;">చంద్రమోహన్ ఇకలేరు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చంద్రమోహన్ ఇకలేరు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chandramohan-can-no-longer&sol;embed&sol;&num;&quest;secret&equals;FvdAouU9KJ&num;&quest;secret&equals;5FfN1fWfBk" data-secret&equals;"5FfN1fWfBk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"S9sFx8MznN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ambatis-hot-comments-on-pawan-kalyan&sol;amp&sol;">పవన్ కళ్యాణ్ పై అంబటి హాట్ కామెంట్స్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పవన్ కళ్యాణ్ పై అంబటి హాట్ కామెంట్స్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ambatis-hot-comments-on-pawan-kalyan&sol;embed&sol;&num;&quest;secret&equals;fFoCPpej78&num;&quest;secret&equals;S9sFx8MznN" data-secret&equals;"S9sFx8MznN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్