ఘోర రోడ్డు ప్రమాదం..

Bike-Bus accident

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం ట్రంక్ రోడ్ వద్ద ద్వి చక్ర వాహనచోదకుడు నాసిర్ &lpar;17&rpar; బైక్ పై వెళుతూ అదుపు తప్పికింద పడిపోయిన నాసిర్ పై అదే దారిలో వెళుతున్న బస్సు వెనుక భాగంలో టైరు అతని పై ఎక్కడంతో తీవ్ర గాయాలు పాలైన నాసిర్ అక్కడిక్కడే మృతి చెందాడు&period; పుంగునురు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు మదనపల్లె నుంచి కడప కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది&period; సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయాచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; మృతుడు రాయచోటి పట్టణం మహబూబ్ నగర్ లో నివాసం ఉంటూ ద్విచక్ర వాహన మెకానిక్ గా పని చేస్తున్నట్లు వారి తల్లిదండ్రులు తెలియజేశారు&period; ప్రమాద సంఘటన పై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ యస్ ఐ రఫీ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..