ఘోర రోడ్డు ప్రమాదం….

Passenger and trolley autos collided

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; ప్యాసింజర్&comma; ట్రాలీ ఆటోలు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది&period; ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు&period;ఆటోలో ప్రయాణిస్తున్న వారు చేర్యాల మండలం గురన్నపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు&period; మృతులు జయమ్మ యువతి శిరీషలు కాగా మిగతా వారికి గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు&period; వీరందరూ మండల పరిధిలోని బీ జీ వెంకటాపూర్ లో పత్తి ఏరేందుకు వచ్చినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.