మైనర్ కు బైక్ ఇచ్చిన తండ్రికి జైలు…

Advertisements

&NewLine;<p>మైనార్టీ తీరని కుమారుడికి బైక్ ఇచ్చిన తండ్రికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు&period; ఈ నెల 8న హనుమకొండ తెలంగాణ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ చిన్న గూడూరు కు చెందిన 14 ఏళ్ల అబ్బాయి బైక్ నడుపుతూ పట్టుబడ్డారు&period; బాలుడికి వాహనం ఇచ్చిన కారణంగా తండ్రి సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు&period; రెండు రోజుల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి వీరస్వామి తీర్పునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..