మహిళా ఆత్మహత్యాయత్నం.. అందుబాటులో లేని డాక్టర్లు..

Attempt suicide

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం&comma; డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు&period; కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ&lpar;37&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కు ప్రయత్నించింది&period; హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవల విభాగంలో నర్సులు డాక్టర్ కు ఫోన్ చేసి&comma; డాక్టర్ చెప్పిన విధంగా వైద్యం అందించారు&period; డాక్టర్ లేకుండా నర్సులు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి రావడం జరిగింది&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.