ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ (FIDE Candidates Chess Tourney)
ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ (FIDE Candidates Chess Tourney)లో మన దేశానికి చెందిన గూకేష్ విజేతగా నిలిచాడు. సంచలన ప్రదర్శనతో 17 ఏళ్ల గూకేష్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా గూకేష్ నిలిచాడు. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సత్తా చాటి ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన గూకేష్ పై మోడీ స్పెషల్ ట్వీట్ చేశారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
‘అతి పిన్న వయసులో ఫిడే క్యాండిడేట్స్ గెలిచిన గూకేష్ ను చూసి దేశం గర్విస్తోందన్నారు. టొరాంటోలో గూకేష్ సాధించిన అపూర్వమైన విజయం ఆయన అంకిత భావాన్ని, ఎక్స్ ట్రాడినరీ టాలెంట్‌ను తెలియజేస్తోందని కితాబునిచ్చారు. ఈ అసాధారణమైన ప్రయాణం కొన్ని లక్షల మందిలో స్ఫూర్తి నింపుతుందని మోడీ ట్వీట్ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…