ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ (FIDE Candidates Chess Tourney)
ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ (FIDE Candidates Chess Tourney)లో మన దేశానికి చెందిన గూకేష్ విజేతగా నిలిచాడు. సంచలన ప్రదర్శనతో 17 ఏళ్ల గూకేష్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా గూకేష్ నిలిచాడు. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సత్తా చాటి ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన గూకేష్ పై మోడీ స్పెషల్ ట్వీట్ చేశారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
‘అతి పిన్న వయసులో ఫిడే క్యాండిడేట్స్ గెలిచిన గూకేష్ ను చూసి దేశం గర్విస్తోందన్నారు. టొరాంటోలో గూకేష్ సాధించిన అపూర్వమైన విజయం ఆయన అంకిత భావాన్ని, ఎక్స్ ట్రాడినరీ టాలెంట్‌ను తెలియజేస్తోందని కితాబునిచ్చారు. ఈ అసాధారణమైన ప్రయాణం కొన్ని లక్షల మందిలో స్ఫూర్తి నింపుతుందని మోడీ ట్వీట్ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం..పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కొనసాగిస్తుండగా..పార్లమెంట్ ఉభయసభల్లో విపక్ష పార్టీల ఎంపీలు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు పట్టుబడుతున్నారు.…
- సోనమ్ వాంగ్చుక్కు తీవ్ర అస్వస్థత.ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ఢిల్లీ…




Total views : 223738