ఐదో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా…

Jagan

Advertisements

&NewLine;<p>వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు&period; రబీ 2021–22&comma; ఖరీఫ్‌–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు&period; ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు&period; రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని&period;&period; అందుకే వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని జగన్ తెలిపారు&period; ప్రతీ అడుగూ కూడా రైతులు&comma; రైతు కూలీలు బాగుండాలనే మా తపన అన్నారు&period; రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతులకున్న భూమి అర హెక్టారు లోపేనని జగన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.

దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.