ప్రామిసింగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం విడుదల చేసిన తత్వం చిత్రంలోని ‘ఊపిరాంత ఇవాళ్లే’ లిరికల్‌ వీడియో సాంగ్‌.

Advertisements

<p>కొత్త కథతో&comma; ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా తెరకెక్కుతున్న చిత్రం &&num;8216&semi;తత్వం&&num;8217&semi; మర్డర్‌ మిస్టరీ&comma; సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది&period; కాగా ఈ చిత్రంలోని &&num;8216&semi;ఊపిరాంత ఇవాళ్లే ఊగేస్తుంది ఊయాలే&&num;8217&semi; అనే పాటను ప్రముఖ హీరో కిరణ్‌ అబ్బవరం తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు&period; ఈ మెలోడి సాంగ్‌కు చేతన భరద్వాజ్‌ బాణీలు అందించిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యాన్ని సమాకూర్చగా&comma; అనురాగ్‌ కులకర్ణి ఈ సాంగ్‌ను ఆలపించారు&period; దినేష్‌ తేజ్‌&comma; దష్విక&period;కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు&period; త్రయతి ఇషాని క్రియేషన్స్‌&comma; ఎస్‌&period;కె&period;ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి&comma; శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది&period; ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మంచి ఎమోషనల్‌ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్ ఇది&period; సంగీతానికి స్కోప్‌ ఉన్న చిత్రమిది&period; ఈ పాట అందరికి నచ్చుతుంది&period; ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అందరికి నచ్చింది&period; ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ కుదిరాయి&period; అందరూ ఈ సినిమా కోసం ఎంతో సపొర్ట్‌ చేశారు&period; అర్జున్‌ కోలా ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు&period; అనుకున్న కథను మించి దర్శకుడు తెరకెక్కించాడు&period; అందరికి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ &&num;8221&semi; సంగీతానికి ప్రాధ్యాన్యమున్న చిత్రమిది&period; చేతన్‌ భరద్వాజ్‌ కథకు తగ్గట్టుగా అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చాడు&period; మన చుట్టు జరుగుతున్న ఇన్‌సిడెంట్స్‌ ఆధారంగా తయారుచేసుకున్న కథ ఇది&period; కథ తప్పకుండా అందరికి ఎంగేజింగ్‌గా ఉంటుంది&period; వంశీ గారి అన్వేషణ తరహాలోనే అందర్ని కట్టిపడేసే సినిమా ఇది&period; ఈ సినిమాలో ఉంటే ట్విస్ట్‌ ఆడియన్స్‌కు షాకింగ్‌గా ఉంటుంది&vert;&&num;8217&semi;అన్నారు&period;<&sol;p>&NewLine;<p>&period;ఈ చిత్రానికి సంగీతం&colon; చేతన్ భరద్వాజ్‌&comma; ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత&colon; భరత్‌ రోంగలి&comma; ఎడిటర్‌&colon; విప్లవ్‌ నైషదం&comma;కెమెరా&colon; భరత్‌ పట్టి&comma; డిఐ&colon; భూషణ్‌&comma; దర్శకుడు&colon; అర్జున్‌ కోల&comma; నిర్మాత&colon; వంశీ సీమకుర్తి&period;&comma;శ్వేత పసుపులేటీ<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.