ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

Advertisements

<p>క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది&period; ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్&comma; హిందీ హాక్స్&comma; తమిళ్ టైగర్స్&comma; మావెరిక్స్&comma; కన్నడ పాంతర్స్&&num;8230&semi;ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి&period; ఈ నెల 17&comma;18వ తేదీల్లో హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా జరిగే ఆడిషన్స్ నుంచి వివిధ దశల వడబోత తర్వాత పోటీదారులను ఎంపికచేయనున్నారు&period; ఈ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పాల్గొంటారని అంచనా&period; ఆడిషన్స్ నుంచి ఎంపికైన వారు 90 రోజుల పాటు అడవిలో ఉంటూ కార్యక్రమ నిర్వాహకులు సూచించే సాహసాలు చేయాల్సిఉంటుంది&period; ఎలిమినేషన్స్ తట్టుకుని మిగిలిన కంటెస్టెంట్ విజేత గా నిలుస్తారు&period; శనివారం జరిగిన జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ లో<&sol;p>&NewLine;<p>సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ &&num;8211&semi; జంగిల్ బుగి అనే రియాల్టీ షోను ఒక పాన్ ఇండియా మూవీ స్థాయిలో డిజైన్ చేయడం గొప్ప విషయం&period; ఐదు టీమ్స్ ఈ రియాల్టీ షోలో పాల్గొనబోతున్నాయి&period; ఈ నెల 17&comma; 18 తేదీల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు&period; ఆడిషన్స్ నుంచి ఎంపికైన వారిని రియాల్టీ షోకు తీసుకుంటారు&period; 90 రోజులు అడివిలో ఉండి సాహసాలు చేసే ఈ రియాల్టీ షో పార్టిసిపెంట్స్ తో పాటు షో నిర్వాహకులకు కూడా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు&period; ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న జంగిల్ బుగి రియాల్టీ షో అన్ని భాషల్లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ వైజే రాంబాబు మాట్లాడుతూ &&num;8211&semi; రియాల్టీ షోస్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తుంటాయి&period; జంగిల్ బుగి కూడా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది&period; పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ రియాల్టీ షో మంచి ఆదరణ పొందాలి&period; టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ చెబుతున్నాం&period; అలాగే ఈ జంగిల్ బుగి రియాల్టీ షో కు మీడియా మిత్రుల సపోర్ట్ తప్పకుండా ఉంటుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ యశోధర విక్రమ్ మాట్లాడుతూ &&num;8211&semi; నేను దర్శకుడిగా&comma; రైటర్ గా కన్నడ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలు చేశాను&period; ఈ కాన్సెప్ట్ నా మిత్రుడు వినోద్ ఇచ్చారు&period; ఆయన గతంలో కొన్ని రియాల్టీ షోస్ చేశారు&period; నేను ఒక మూవీ కోసం ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు ముందు ఈ రియాల్టీ షో చేద్దాం ఆ తర్వాత సినిమా చేద్దాం అన్నారు&period; కాన్సెప్ట్ విన్న తర్వాత ఇది చాలా కష్టమైన రియాల్టీ షో&comma; ఛాలెంజింగ్ గా ఉంటుందని అనిపించింది&period; ప్రముఖ ఛానెల్స్ ను అప్రోచ్ అయ్యాం&period; పైలట్ ఎపిసోడ్ అడిగారు&period; త్వరలోనే వారి నుంచి అప్రూవల్ వస్తుంది&period; జంగిల్ బుగికి దర్శకత్వం వహించడం ఛాలెంజింగ్ గా తీసుకున్నాను&period; మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎపిక్ ప్రొడక్షన్స్ అధినేత పార్థసారథి మాట్లాడుతూ &&num;8211&semi; భారత్ అంటే వివిధ సంస్కృతుల సమ్మేళనం&period; పేరుకే వివిధ రాష్ట్రాల నుంచి పోటీ అని పెట్టాం కానీ మన కల్చర్ ఒకటే అనే చెప్పే ఉద్దేశంతో ఈ షో చేస్తున్నాం&period; ప్రకృతికి మనం దూరమై పోతూ ఉన్నాం&period; అడవి అనేది కనుమరుగు అవుతోంది&period; అడవి&comma; పంటపొలాలు&comma; ప్రకృతి&period;&period;ఎంత గొప్పగా ఉంటాయో అందరికీ చూపించాలనే లక్ష్యంతో జంగిల్ బుగి రియాల్టీ షో నిర్వహిస్తున్నాం&period; ఈ షోను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>జనరల్ క్రియేటివ్ టీమ్ రషీద్ మాట్లాడుతూ &&num;8211&semi; టీవీ కార్యక్రమాలు చాలా వరకు అసహజంగా ఉంటాయి&period; మా రియాల్టీ షో రియల్ గా ఉంటుంది&period; ఎక్కడా ఆర్టిఫిషల్ గా అనిపించదు&period; ఫారెస్ట్ లో 90 రోజుల పాటు అనేక అడ్వెంచర్స్ తో సాగే సరికొత్త రియాల్టీ షో జంగిల్ బుగి&period; మా రియాల్టీ షోలో పాల్గొనండి&comma; అలాగే చూసి సపోర్ట్ చేయండి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ &&num;8211&semi; జంగిల్ బుగి రియాల్టీ షో అన్ని రియాల్టీ షోస్ కంటే ఎగ్జైటింగ్ కంటెంట్&comma; కాన్సెప్ట్ తో వస్తోంది&period; ఈ షో మంచి విజయం సాధించాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>జంగిల్ బుగి టీమ్ మెంబర్ కమల మాట్లాడుతూ &&num;8211&semi; ఔత్సాహికులకు జంగిల్ బుగి రియాల్టీ షో ద్వారా ఒక గొప్ప వేదిక కల్పిస్తున్నాం&period; వ్యూయర్స్ కు మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ను మా షో ఇవ్వబోతోంది&period; ఈ షో ద్వారా మన ప్రకృతి ఎంత అద్భుతమైనతో తెలియజేసే ప్రయత్నం చేస్తాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శక నిర్మాత ఘంటా శ్రీనివాస్ మాట్లాడుతూ &&num;8211&semi; నాకు రియాల్టీ షోస్ అంటే చాలా ఇష్టం&period; ఈ జంగిల్ బుగి రియాల్టీ షో కూడా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది&period; ఈ రియాల్టీ షో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!