మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

Advertisements

<p>మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనున్న &OpenCurlyQuote;త్రికాల’<br &sol;>&NewLine;హై క్వాలిటీ VFXతో గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్<br &sol;>&NewLine;ట్రైలర్‌&comma; పాటలతో సినిమాపై భారీ అంచనాలు<br &sol;>&NewLine;చాగంటి ప్రొడక్షన్ LLP à°¸‌à°®‌ర్ప‌à°£‌లో వరల్డ్‌వైడ్ రిలీజ్<br &sol;>&NewLine;హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ<&sol;p>&NewLine;<p>భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ &OpenCurlyQuote;త్రికాల’ మే 29à°¨ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది&period; హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్&comma; అజయ్&comma; సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు&period; ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ&comma; దర్శకత్వం వహించగా&comma; రాధిక–శ్రీనివాస్ నిర్మించారు&period; ఈ సినిమా à°¨‌చ్చ‌డంతో చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న‌ది&period;<&sol;p>&NewLine;<p>ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్‌తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో &OpenCurlyQuote;త్రికాల’పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది&period; ఆధునిక సాంకేతికతతో రూపొందించిన హైక్వాలిటీ VFX ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రబృందం చెబుతోంది&period; ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌&comma; ప్రచార చిత్రాలు&comma; పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది&period; ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు&comma; అజయ్ పవర్‌ఫుల్ పాత్ర&comma; శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…<br &sol;>&NewLine;&OpenCurlyDoubleQuote;ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ &OpenCurlyQuote;త్రికాల’ కథ తిరుగుతుంది&period; భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించాం&period; ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌&comma; పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది&period; ప్రేక్షకులకు &OpenCurlyQuote;త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాతలు మాట్లాడుతూ…<br &sol;>&NewLine;&OpenCurlyDoubleQuote;సరికొత్త కాన్సెప్ట్‌తో&comma; మైథలాజికల్ టచ్‌తో రూపొందిన &OpenCurlyQuote;త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది&period; సంస్కృతి&comma; ఆధ్యాత్మికత&comma; ఆసక్తి&period;&period; వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది” అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు&period; అర్జున్ రెడ్డి &comma; అనిమల్&comma; స్పిరిట్ వంటి హిట్ సినిమాల‌కు మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రమేశ్వర్&period;&period; &OpenCurlyQuote;త్రికాల’కు కూడా మంచి మ్యూజిక్ అందించారు&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగింది&period; హిందీ శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్‌ ఫ్యాన్స్ రేటుకు అమ్ముడుపోయింది&period;<&sol;p>&NewLine;<p>టాలీవుడ్‌లో శ్రద్ధదాస్ &OpenCurlyQuote;సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై&comma; తరువాత Arya 2 ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది&period; అనంతరం &OpenCurlyQuote;గుంటూరు టాకీస్’&comma; &OpenCurlyQuote;ఏక్ మినీ కథ’&comma; &OpenCurlyQuote;డిక్టేటర్’&comma; &OpenCurlyQuote;నాగవల్లి’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది&period; ఇప్పుడు &OpenCurlyQuote;త్రికాల’తో మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది&period;<&sol;p>&NewLine;<p>మొత్తంగా మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన &OpenCurlyQuote;త్రికాల’ మే 29à°¨ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..