గూడాల లో అగ్నిప్రమాదం…నిరాశ్రయులైన మూడు కుటుంబాలు.!

fire accident

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">గూడాల లో అగ్నిప్రమాదం &vert; Fire Accident in Gudala<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ది&period; &lpar;14-04-2024&rpar; అల్లవరం మండలం గూడాల గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యాయి&period; ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు దగ్ధం అయ్యాయి&period; పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతింది&period; అంతా ఘాడ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పదిమంది ప్రాణాపాయం నుండి తృటిలో బయటపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మొదట ఆకుల మంగతాయారు &lpar;దివ్యాంగురాలు&rpar; కు చెందిన ఇంటి పైకప్పు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; పక్కింట్లో నిద్రిస్తున్న దొడ్డా వెంకటేశ్వరరావు కుమార్తె రేవతి మంటలు వ్యాపించడం గమనించింది&period; దీంతో ఒక్కసారిగా కేకలు వేసి అందరినీ నిద్ర లేపింది&period; దీంతో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు&period;<br>ఈ అగ్నిప్రమాదం&lpar;Fire Accident &rpar;లో ఆకుల మంగతాయారు&comma; ఆకుల వెంకటేశ్వరరావు&comma; ఆకుల సత్యనారాయణ కు చెందిన తాటాకు ఇల్లు దగ్ధమయ్యాయి&period; పక్కనే ఉన్న ఆకుల సత్తిబాబు డాబా ఇల్లు పాక్షికంగా మంటల తీవ్రతకు దెబ్బతింది&period; ఈ కుటుంబాలను ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు&comma; రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు గార్లు పరామర్శించినారు&period; వారికి ఆనందరావు గారు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం మరియు 20&comma;000&period;00 రూపాయలు సహాయార్థం అందించినారు&period; ఆకుల మంగతాయారు &lpar;దివ్యాంగురాలు&rpar; కి 2000&period;00&period; రూపాయలు సహాయార్థం అందించినారు&period; <br>ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామినాయుడు&comma; రాష్ట్ర నాయకులు కర్రి రామస్వామి&lpar;దత్తుడు&rpar;&comma; అల్లవరం మండలం అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు&comma; పోలిశెట్టి భాస్కరావు&comma; పోలిశెట్టి నాయుడు&comma; నంద్యాల దొరబాబు&comma; మందా గెద్దయ్య తదితరులు ఉన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;">తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-27&sol;amp&sol;">ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-5&sol;amp&sol;">ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో &quest;&quest;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;fire-accident-in-gudala&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; గూడాల లో అగ్నిప్రమాదం…నిరాశ్రయులైన మూడు కుటుంబాలు&period;&excl;<&sol;span><&sol;a>

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.