లోక్‌సభ ఎన్నికలకు స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు..!

Lok Sabha elections

Advertisements

&NewLine;<p>వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది&period; అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది&period; ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్‌చార్జ్‌లు&comma; పీసీసీ అధ్యక్షులు&comma; సీఎల్‌పీ నేతలు&comma; రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు&period; ఈ స్ర్కీనింగ్ కమిటీల్లో ఎక్స్-అఫిషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు&period; క్లస్టర్ 1లో తెలంగాణ&comma; కర్ణాటక&comma; తమిళనాడు&comma; కేరళ&comma; లక్షద్వీప్&comma; పుదుచ్చేరిలు ఉన్నాయి&period; ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి హరీష్ చౌదరి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా విశ్వజీత్ కదమ్&comma; జిగ్నేష్ మేవానీ సభ్యులుగా ఉన్నారు&period; క్లస్టర్ 2లో ఆంధ్రప్రదేశ్&comma; మహారాష్ట్ర&comma; గోవా&comma; ఒడిశా&comma; అండమాన్ &&num;8211&semi; నికోబార్ దీవులు ఉన్నాయి&period; ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ చైర్మన్‌గా సూరజ్ హెగ్డే&comma; షఫీ పరంబిల్ సభ్యులుగా ఉన్నారు&period; ఇక గుజరాత్&comma; మధ్యప్రదేశ్&comma; ఛత్తీస్‌గఢ్&comma; రాజస్థాన్&comma; ఢిల్లీ&comma; డామన్ &&num;8211&semi; డయ్యూ&comma; దాద్రా -నగర్ హవేలీ మూడవ క్లస్టర్‌లో ఉన్నాయి&period; రజనీ పాటిల్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా కృష్ణ అల్లవూరు&comma; పర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు&period; క్లస్టర్ 4లో ఉత్తరప్రదేశ్&comma; ఉత్తరాఖండ్&comma; హర్యానా&comma; హిమాచల్ ప్రదేశ్&comma; పంజాబ్&comma; చండీగఢ్&comma; జమ్మూ కాశ్మీర్&comma; లడఖ్ ఉన్నాయి&period; క్లస్టర్ 5లో బీహార్&comma; జార్ఖండ్&comma; పశ్చిమ బెంగాల్&comma; అస్సాం&comma; అరుణాచల్ ప్రదేశ్&comma; మణిపూర్&comma; మిజోరాం&comma; మేఘాలయ&comma; నాగాలాండ్&comma; త్రిపుర&comma; సిక్కిం ఉన్నాయి&period; మరోవైపు అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు అల్కా లాంబాను ఆ పార్టీ నియమించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RkBE0rWjXJ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;a-gangster-was-killed-by-his-own-gang&sol;amp&sol;">ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో హత్య&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో హత్య&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;a-gangster-was-killed-by-his-own-gang&sol;embed&sol;&num;&quest;secret&equals;geBfrpAQxy&num;&quest;secret&equals;RkBE0rWjXJ" data-secret&equals;"RkBE0rWjXJ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"7v5ve4xys0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;raghuram-as-the-ceo-of-the-indian-olympic-association&sol;amp&sol;">భార‌à°¤ ఒలింపిక్స్ సంఘం సీఈఓగా à°°‌ఘురామ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భార‌à°¤ ఒలింపిక్స్ సంఘం సీఈఓగా à°°‌ఘురామ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;raghuram-as-the-ceo-of-the-indian-olympic-association&sol;embed&sol;&num;&quest;secret&equals;ZVjUHCa85P&num;&quest;secret&equals;7v5ve4xys0" data-secret&equals;"7v5ve4xys0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌