ఉలవపాడు మండలంలోని డి ఆర్ డి ఏ కార్యాలయం ఆవరణలో మహిళా సాధికారతయే లక్ష్యంగా అక్కా చెల్లెమ్మల జీవితాలు వెలుగు నింపడానికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న నాలుగో విడత వైఎస్సార్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి విచ్చేసి ఆయన మాట్లాడుతూఉలవపాడు మండలంలో నాలుగో విడత చేయూత కింద 7.23.56.000 లబ్ధిదారుల వైఎస్ఆర్ చేయూత కింద మహిళల ఖాతాలలో జమ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది అక్క చెల్లెమ్మలు మోకంలో వెలుగు ఒక చిరునవ్వు కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలు కలలు కన్నా స్వరాజ్యం తెచ్చినా మన “ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్క *చెల్లెమ్మలు తరుపున అభినందనలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
అదేవిధంగా కొంతమంది మొదటిసారి రుణమాఫీ చేశాడు ఇంకా ఏమి చేస్తాడులే అన్నారు రెండోసారి తర్వాత కరోనా వచ్చింది ఇంక రుణమాఫీ చెయ్యడు అన్నారు మూడోసారి డబ్బులు లేవు ఇంకా ఏమి చేస్తాలే అన్నారు నాలుగో విడత ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇంకా చేయరు అన్నారు చెప్పిన హామీని ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఆ మాటను నిలబెట్టుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కాచెల్లెల ముఖాలలో చిరునవ్వులు చూడటం కోసం మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా వైయస్సార్ చేయూత ఈరోజు సువర్ణ అక్షరాలతో నిలబడిపోయి రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి మన ప్రియతమ నేత “సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే “మహీధర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో లబ్ది చేకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుంది అన్న ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మన అందరి ప్రభుత్వం మన జగనన్న ముఖ్యమంత్రి అయినా తరువాత ఎటువంటి కులం మతం వర్ణం వర్గం పార్టీలు చూడకుండా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులు కాతల్లో జమ చేసినా ఘనత మన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అనీ అన్నారు.