జగనన్న తోడు నిధులు విడుదల

CM YS Jaganmohan Reddy

Advertisements

&NewLine;<p>జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారస్తులు&comma; చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలను సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విడుదల చేశారు&period; తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు&period; మొత్తం 16&comma;73&comma;576 మంది లబ్ధిదారు­à°²à±à°²à±‹ ఈ విడతలో వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద 5&period;81 లక్షల మంది లబ్ధిదారు­à°²à°•ు రూ&period;13&period;64 కోట్లు చెల్లించనున్నారు&period; ఈ రెండూ కలిపి మొత్తం రూ&period;431&period;58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.