99
ఫోటోగ్రాఫర్(Photographer) పై గ్యాంగ్ దాడి:
విశాఖ(Visakhapatnam) పెందుర్తి(Pendurthi)లో దారుణం జరిగింది. పెళ్లికి వచ్చిన ఫోటోగ్రాఫర్ల(Photographer)పై శరగడం చిన్నప్పల నాయుడు గ్యాంగ్ అరాచకం సృష్టించింది. హైదరాబాద్(Hyderabad) నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్(Photographers) ను ఒక రూమ్ లో బంధించి ఆయన గ్యాంగ్ దాడి చేసింది. దీంతో వారిపై పెందుర్తి పోలీస్(police) స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. గతంలోనూ వారు పెయింటింగ్ వర్కర్స్ పై దాడి చేశారు. పలు ఆరోపణల కారణంగా ఇదివరకే వైసీపీ నుంచి శరగడం చిన్నప్పల నాయుడు సస్పెండ్ అయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.