Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

by Satya
Angry thieves in Korukonda

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) :

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. అయ్యప్ప జ్యువెల్లరీ తాకట్టు షాపు తాళం పగులగొట్టారు. విలువైన ఆభరణాలను అపహరించారు. సుమారు 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, లక్ష రూపాయలు నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గోకవరం మండలం కొత్తపల్లిలో ఇలాంటి ఘటన మరువక ముందే మరోటి చోటుచేసుకుంది. దీంతో వ్యాపారులు హడలిపోతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి వసంత…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..
జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం …
అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ …
చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

019229
Total views : 90127

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.