అక్రమంగా గంజాయిని తరలిస్తున్నముఠా అరెస్టు…

Ganja Smuggling Gang Arrested

Advertisements

&NewLine;<p>బాపులపాడు మండలం పిరికీడు అండర్పాస్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో గంజాయి తరలిస్తున్న ముఠా ను పోలీసులు&period; రెండు ద్విచక్ర వాహనాలలో &lpar;స్కూటీ&rpar; గంజాయిని అక్రమంగా తరలిస్తున్న సమయంలో పట్టుబడ్డ స్మగ్లర్లు&period; పట్టుబడిన వారిలో విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు&comma; ధార కొండకు చెందిన యువతి గా గుర్తింపు&period; వీరి వద్ద నుండి సుమారు నాలుగు కేజీల గంజాయిని&comma; రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హనుమాన్ జంక్షన్ ఎస్సై ఏ డి ఎల్ జనార్ధన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..