శోభయాత్ర నిర్వహిస్తున్న గజల్ శ్రీనివాస్

Ghazal Srinivas

Advertisements

&NewLine;<p>రాజమండ్రి గైట్ మైదానంలో జనవరి 5 6 7 తేదీలలో అంతర్జాతీయ తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అల్లూరి సాంస్కృతిక కళాక్షేత్రం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన శ్రీనివాస్ మాట్లాడారు&period; ఆంధ్ర సర్వహక పరిషత్ చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు&period; ఈ మహాసభలలో నాలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ఇద్దరు కేంద్రమంత్రులతోపాటు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి లకు ఆహ్వానం పంపినట్లు ఆయన తెలిపారు&period; లక్ష మంది వరకు తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత భోజన సదుపాయం వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు&period; జనవరి 2 తేదీన పదివేల మంది విద్యార్థిని&comma; విద్యార్థులతో రాజమండ్రిలో శోభయాత్ర నిర్వహిస్తున్నారు&period; ఈ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FVuJmBdqzo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;fire-in-college&sol;amp&sol;">కళాశాలలో అగ్ని ప్రమాదం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కళాశాలలో అగ్ని ప్రమాదం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;fire-in-college&sol;embed&sol;&num;&quest;secret&equals;mXrgWVGdjr&num;&quest;secret&equals;FVuJmBdqzo" data-secret&equals;"FVuJmBdqzo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dqEfLTas0F"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;trade-unions-in-case-of-election-of-recognition-committee&sol;amp&sol;">ముదురుతున్న కార్మిక సంఘాల వివాదం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ముదురుతున్న కార్మిక సంఘాల వివాదం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;trade-unions-in-case-of-election-of-recognition-committee&sol;embed&sol;&num;&quest;secret&equals;gCZ99dAuh6&num;&quest;secret&equals;dqEfLTas0F" data-secret&equals;"dqEfLTas0F" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..